Gold-Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్..!‌! పెరిగిన బంగారం ధర... ( వీడియో )
Gold Price

Gold-Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్..!‌! పెరిగిన బంగారం ధర… ( వీడియో )

Updated on: Apr 05, 2021 | 5:12 PM

Gold Price: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. స్వల్పంగా పెరుగుతూ ముందుకెళ్తోంది. ఇక తాజాగా పసిడి ధరలపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us