Shocking Video: నదిని దాటుతోన్న జీబ్రా.. అడ్డొచ్చిన మొసలి.. జీబ్రా చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే.!

Scary Crocodile Video: సముద్రపు రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది 'మొసలి'. నీటిలో అదే కింగ్.. ఏ జంతువు వచ్చినా కూడా దానికి ఆహారంగా మారిపోవాల్సిందే....

Shocking Video: నదిని దాటుతోన్న జీబ్రా.. అడ్డొచ్చిన మొసలి.. జీబ్రా చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే.!
Zebra

Updated on: Apr 05, 2021 | 1:44 PM

Scary Crocodile Video: సముద్రపు రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘మొసలి’. నీటిలో అదే కింగ్.. ఏ జంతువు వచ్చినా కూడా దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. ఖచ్చితమైన వ్యూహం, చురుకుదనం ప్రదర్శించకపోతే చిన్న జంతువులు మొసలికి ఎర అయిపోతాయి. అయితే ఓ జీబ్రా మాత్రం నదిని దాటుతూ అడ్డుగా వచ్చిన మొసలిని మాత్రం తన్ని మరీ వెళ్లిపోతుంది. ”నువ్వు తోపు.. అయితే నాకేంటి” అనుకున్నట్లుగా మొసలిని పట్టించుకోకుండా.. దానిపైకి ఎక్కి మరీ జీబ్రా నదిని దాటుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఇందులో ఓ జీబ్రా నదిని దాటుతున్నట్లు కనిపిస్తుంది. అయితే మధ్యలో అనుకోని అతిధిగా దానిని మొసలి పలకరిస్తుంది. అయితే జీబ్రా.. ‘నువ్వు తోపు.. అయితే నాకేంటి’ ఐ డోంట్ కేర్ అంటూ దానిని పట్టించుకోకుండా ఎక్కి మరీ నదిని దాటుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సుసంతా నందా అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. కొద్దిసేపటిలోనే అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి రీ-ట్వీట్లు, కామెంట్స్ వర్షం కురిపించారు.

మొసలి వైరల్ వీడియో…

Also Read: Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

Loading...
Unable to load recommendations.
Follow Us