VIRAL VIDEO : ఈ చిన్న పాప డ్యాన్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..! ఖతర్నాక్ డ్యాన్స్ మాస్ స్టెప్స్ అదరహో..

|

Jul 27, 2021 | 10:53 AM

VIRAL VIDEO : ఈ రోజుల్లో పిల్లలు ఎంత హుషారుగా ఉంటున్నారో అందరం చూస్తునే ఉన్నాం. వారిలో చాలా టాలెంట్ ఉంటుంది.

VIRAL VIDEO : ఈ చిన్న పాప డ్యాన్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..! ఖతర్నాక్ డ్యాన్స్ మాస్ స్టెప్స్ అదరహో..
Baby Dance
Follow us on

VIRAL VIDEO : ఈ రోజుల్లో పిల్లలు ఎంత హుషారుగా ఉంటున్నారో అందరం చూస్తునే ఉన్నాం. వారిలో చాలా టాలెంట్ ఉంటుంది. సోషల్ మీడియాలో చిన్న పిల్లల వీడియోలు తరచూ వైరల్‌గా అవుతుంటాయి. ఈ వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతారు. అంతేకాదు వారి టాలెంట్ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చిన్న పాప డ్యాన్స్ దుమ్ము రేపుతోంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ అమ్మాయి భోజ్‌పురి పాటలో ఖతర్నాక్ డాన్స్ చేసింది.

సాధారణంగా పిల్లలు తమ అమాయకత్వంతో ప్రజల హృదయాలను గెలుస్తారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది టాలెంట్ చూపించి గెలుస్తున్నారు. ఒక చిన్న పాప భోజ్‌పురి పాటలో చేసిన డ్యాన్స్ మామూలుగా లేదు విషయం ఏమిటంటే ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రజలను పిచ్చెకిస్తుంది. ఇంత చిన్న వయసులో ఈ డ్యాన్స్ ఇరగదీసిందంటూ ఆ అమ్మాయిని తీవ్రంగా ప్రశంసిస్తున్నారు. వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ఈ అమ్మాయికి అభిమాని అవుతారు. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. జాట్ ఎంటర్టైన్మెంట్ అనే ఖాతాతో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు 14 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. బాలికను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తు్న్నారు. మీరు కూడా ఈ వీడియో ఓ లుక్కేయండి..

Papaya: నోరూరించే బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు.. ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Yamaha EV Bike: ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు యమహా.. త్వరలో భారత్‌లో ఈ-బైక్‌ విడుదలకు రంగం సిద్ధం

Kalam’s Bust Made of Scrap: బెంగళూరు రైల్వే స్టేషన్ లో స్క్రాప్‌తో చేసిన అబ్దుల్ కలాం విగ్రహం.. సృజనాత్మకతకు నెటిజన్లు ప్రశంసల వర్షం