Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్‌.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు

Viral Video: అక్కడ జనం గుంపుగా ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్‌లను ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ జరిగినది మొత్తం వాతావరణాన్ని మార్చివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ప్రజలు దీనికి భిన్నమైన కామెంట్లు..

Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్‌.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు

Updated on: Sep 05, 2025 | 11:36 AM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ రకాల వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం. ఈ వీడియోలలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు రకాల చర్యలను చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా, షాకింగ్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో వేదికపై డ్యాన్స్‌ షో జరుగుతోంది.

అక్కడ జనం గుంపుగా ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్‌లను ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ జరిగినది మొత్తం వాతావరణాన్ని మార్చివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ప్రజలు దీనికి భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మ చీపురుతో వచ్చి..

ఈ వైరల్ వీడియోలో గ్రామంలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో ఒక బాలుడు వేదికపైకి ఎక్కి ఇద్దరు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నాడు. అలాగే అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ మరింత ప్రోత్సహిస్తున్నారు. అప్పుడే అసలైనది ట్విట్‌ ఇచ్చింది అతని తల్లి. అకస్మాత్తుగా అతని తల్లి చేతిలో కర్రతో అక్కడికి చేరుకుంది.

ఆ బాలుడు తన తల్లిని చూడగానే అతని ముఖంలోని చిరునవ్వు మాయమై భయంతో వేదికపై నుండి దూకి పారిపోడానికి ప్రయత్నించాడు. అమ్మాయిలతో డ్యాన్స్‌ చేస్తావా? అంటూ తల్లి కర్రతో కొడుకును బాదింది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @lok62678 అనే ఖాతా నుండి షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి