katrina kaifs lookalike: ఇది మీకు పెద్ద టాస్కే… ఈ ఫోటోలో అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టండి..?

చూడగానే కత్రినా కైఫ్ అనే అనుకున్నారు కదూ. అయితే తప్పులో కాలేసినట్టే. ఆమెలో ఉండే ఓ యువతి. ఇరువురి ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు కత్రినా ఎవరో కూడా గుర్తించడం కష్టం.

katrina kaifs lookalike: ఇది మీకు పెద్ద టాస్కే... ఈ ఫోటోలో అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టండి..?
Katrina Kaifs Lookalike

Updated on: Sep 30, 2021 | 11:59 AM

చూడగానే కత్రినా కైఫ్ అనే అనుకుంటారు. కానీ కాదు గురూ. ఆమెలా ఉండే ఓ యువతి. ఇరువురి ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు కత్రినా ఎవరో కూడా గుర్తించడం కష్టం. ఫేస్ కట్స్ మాత్రమే కాదు ఫిజిక్ విషయంలోనూ ఈ యువతి యాజిటీజ్‌గా కత్రినాలానే ఉంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనేగా మీ డౌట్. ఆమె పేరు అలీనా రాయ్. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 2లక్షల ఫాలోవర్లతో సోషల్ స్టార్‌గా అదరగొడుతోంది. మాములుగా అమ్మాయి అంటేనే నెటిజన్లు క్యూ కడతారు. ఇక అచ్చం బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌లా ఉంటే.. వదులుతారా చెప్పండి. అందుకే ఆమె ఫోటోలకు, వీడియోలకు లైక్స్, షేర్స్, కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.

అలీనా రాయ్‌కు కత్రినా కైఫ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉండటం ఆమె ఫోటోలు, వీడియోలలో మీరు స్పష్టంగా చూడవచ్చు. కాగా ఇన్‌స్టా, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత ఇలా సెలబ్రిటీలను పోలిన వ్యక్తులు లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. అలా ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌ సహా పలువురు హీరోయిన్స్‌ పోలిన వాళ్లను చూశాం. అయితే వారిలో కొన్ని ఫీచర్స్ మాత్రమే హీరోయిన్స్‌ని పోలి ఉంటాయి. కానీ అలీనా మాత్రం​ కత్రినాకు సేమ్ టూ సేమ్ జిరాక్స్‌ కాపీలా దిగిపోయింది. వీరిద్దరి ఫోటోలు పక్కపక్కనే ఉన్న పైన ఫోటోలో అసలు కత్రినా ఎవరో మీరు గుర్తించండి చూద్దాం?.

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్

ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి