వారెవ్వా.. అమ్మాయిలను మించిపోయావ్ అబ్బాయి.. బెల్లీ డాన్స్‏తో అదరగొట్టిన యువకుడు..

|

Oct 20, 2023 | 11:43 AM

42 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక యువకుడు .. అచ్చం అమ్మాయిలు చేసినట్టుగా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నతో దుమ్ములేపాడు. ఒళ్లంతా ఊపుతూ.. అదిరిపోయే డ్యాన్స్‌ చేశాడు..అతడు తన ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంతో గాంభీర్యంతో ప్రదర్శించాడు.. దానికి ప్రజలు కూడా రెప్పవేయకుండా..యువకుడి డ్యాన్స్‌ని వీక్షించారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రతిభకు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు నెటిజన్లు.

వారెవ్వా.. అమ్మాయిలను మించిపోయావ్ అబ్బాయి.. బెల్లీ డాన్స్‏తో అదరగొట్టిన యువకుడు..
Mans Belly Dance
Follow us on

అమ్మాయిలు ఎక్కువగా చేసే బెల్లీ డ్యాన్స్ అబ్బాయిలు చేస్తే… ఎలా ఉంటుంది.. ? అది చూసి అమ్మాయిలే మురిసిపోయారు. అబ్బాయి బెల్లీ డ్యాన్స్‌ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వెరైటీగా స్పందిస్తూ.. బాలీవుడ్ హీరోయిన్‌తో పోల్చారు. హీరోయిన్‌ కంటే కూడా నువ్వు సూపర్‌గా డ్యాన్స్ చేశావని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, డ్యాన్స్‌లో లింగ భేదం ఉండదు.. దేశం, భాష, ప్రాంతం అనే తేడాలు కూడా లేకుండా అందరూ సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తారు. అదేవిధంగా అమ్మాయిలు ఎక్కువగా చేసే ఈ బెల్లీ డ్యాన్స్ అమ్మాయిలనే సిగ్గుపడేలా చేసింది. ఇప్పుడు అతని డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వెరైటీగా కామెంట్ చేస్తూ బాలీవుడ్ నటి డ్యాన్సర్ల కంటే కూడా నువ్వు సూపర్‌గా డ్యాన్స్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతిభకు అవకాశం రాలేదని ఏడవాల్సిన పనిలేదు, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేసుకుని తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సోషల్ మీడియాలో వేల మంది వీక్షించారు. తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యువకుడు బెల్లీ డ్యాన్స్ బాగా చేసాడు. యువకుడి డ్యాన్స్‌కి జనాలు ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి

@desimojito అనే ట్విటర్ పేజీ పోస్ట్ చేసిన 42 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక యువకుడు .. అచ్చం అమ్మాయిలు చేసినట్టుగా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నతో దుమ్ములేపాడు. ఒళ్లంతా ఊపుతూ.. అదిరిపోయే డ్యాన్స్‌ చేశాడు..అతడు తన ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంతో గాంభీర్యంతో ప్రదర్శించాడు.. దానికి ప్రజలు కూడా రెప్పవేయకుండా..యువకుడి డ్యాన్స్‌ని వీక్షించారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రతిభకు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..