అతని ఒంట్లో రక్తం పీల్చే జలగలు.. ఎలా బతికాడబ్బా ?

చైనాలో జరిగిన ఓ సంఘటన ఒళ్లు జలదరించేలా చేస్తుంది. రక్తాన్ని పీల్చే జలగలు ఓ వ్యక్తి శరీరంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని నెలల తరబడి అతని ఒంట్లోనే మకాం వేశాయి. చివరకు అతడు అనారోగ్యానికి గురికావడంతో..వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎట్టకేలకు అతనికి శస్త్రచికిత్సలు నిర్వహించి వాటిని బయటకు తీశారు. బాధితుడు రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఒకరోజు..నోట్లోంచి రక్తం పడడంతో ప్యూజిన్‌ ఫ్రావిన్స్‌లోని వుపింగ్‌ కౌంటీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. […]

అతని ఒంట్లో రక్తం పీల్చే జలగలు.. ఎలా బతికాడబ్బా ?
Follow us

|

Updated on: Nov 28, 2019 | 5:36 PM

చైనాలో జరిగిన ఓ సంఘటన ఒళ్లు జలదరించేలా చేస్తుంది. రక్తాన్ని పీల్చే జలగలు ఓ వ్యక్తి శరీరంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని నెలల తరబడి అతని ఒంట్లోనే మకాం వేశాయి. చివరకు అతడు అనారోగ్యానికి గురికావడంతో..వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎట్టకేలకు అతనికి శస్త్రచికిత్సలు నిర్వహించి వాటిని బయటకు తీశారు. బాధితుడు రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఒకరోజు..నోట్లోంచి రక్తం పడడంతో ప్యూజిన్‌ ఫ్రావిన్స్‌లోని వుపింగ్‌ కౌంటీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. దీంతో శ్వాసకోశ విభాగానికి సంబంధించిన వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్‌ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా..డాక్టర్లకే షాక్‌ ఇచ్చే విషయం ఒకటి గుర్తించారు. ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లుగా ఆ రిపోర్టులో తేలింది. దీంతో అతడికి వెంటనే ట్వీజర్‌ సాయంతో ఆపరేషన్‌ నిర్వహించారు. 1.2 ఇంచులు గల రెండు జలగలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లుగా వైద్యులు తెలిపారు. బాధితుడి శరీరంలో ఉన్న జలగలు..కంటికి కనిపించనంత పరిమాణంలో ఉండటంతో వాటిని గుర్తించలేకపోయినట్లుగా వారు వెల్లడించారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!