AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ! ఏటీఎంలో ఏమిటది? వణికిపోయాం !

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ దగ్గరలోనే ఉంది లిస్మోర్ మార్కెట్.. అక్కడి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు కస్టమర్లు..  అంతే ! తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ఎనీ టైం మెషిన్ పై తీరిగ్గా వాలి ఉందో పొడవైన పైథాన్.. పైగా నోరు తెరచి భీకరంగానే కనిపించేసరికి హడలిపోయారంతా.. తన ఇంట్లో పెంపుడు కుక్కలా చిన్నపాటి కొండచిలువలను పెంచుకునే ఓ మహిళ కూడా అక్కడ దాన్ని చూసి భయంతో బేర్ మంది. ఇంత పెద్ద పైథాన్ ని […]

వామ్మో ! ఏటీఎంలో ఏమిటది? వణికిపోయాం !
Pardhasaradhi Peri
|

Updated on: Nov 28, 2019 | 5:31 PM

Share

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ దగ్గరలోనే ఉంది లిస్మోర్ మార్కెట్.. అక్కడి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు కస్టమర్లు..  అంతే ! తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ఎనీ టైం మెషిన్ పై తీరిగ్గా వాలి ఉందో పొడవైన పైథాన్.. పైగా నోరు తెరచి భీకరంగానే కనిపించేసరికి హడలిపోయారంతా.. తన ఇంట్లో పెంపుడు కుక్కలా చిన్నపాటి కొండచిలువలను పెంచుకునే ఓ మహిళ కూడా అక్కడ దాన్ని చూసి భయంతో బేర్ మంది. ఇంత పెద్ద పైథాన్ ని తానెప్పుడూ చూడలేదని అంటూ.. మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటానని అక్కడి నుంచి దాదాపు పరుగులు తీసింది. ఆస్ట్రేలియాలో ఇప్పుడు సమ్మర్ సీజన్. ఎండ వేడికి తాళలేక ఈ ‘చిలువ ‘ ఎక్కడా లేనట్టు ఇక్కడికి వచ్చి ఇలా తిష్ట వేసినట్టుంది.. అనుకుంటూ కొంతమంది కస్టమర్లు వెంటనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేశారు. అయితే అతగాడు వచ్ఛే వరకూ అక్కడ ఒక్కరంటే ఒక్కరు ఉంటే ఒట్టు !

రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ