AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ వామ్మో ? ‘ సైనిక ‘ క్యాంటీన్ లో ‘ ఘీంకారాలా ‘ ?

పశ్చిమ బెంగాల్ లోని హసీమారా ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరేం లేదు.. అక్కడి మిలిటరీ క్యాంటీన్ లోకి కామ్ గా చొర చొరబడింది ఓ గజరాజం. ఎక్కడినుంచి వచ్చిందో మరి.. లోపలికి ఎంటరవుతూనే అక్కడున్న కుర్చీలను, బల్లలను తొండంతో తోసివేస్తూ.. కాళ్లతో తన్నేస్తూ ముందుకు రాబోయింది. అయితే అక్కడి సిబ్బందిలో ఒకరు ధైర్యంగా ఓ అట్టముక్కకు నిప్పటించి దానికేసి చూపుతూ భయపెట్ట జూశాడు. అయితే అది బెదరలేదు సరికదా.. మరింత ముందుకు రావడానికి అడుగులు వేయగానే.. మనోడికి […]

' వామ్మో ? ' సైనిక ' క్యాంటీన్ లో ' ఘీంకారాలా ' ?
Pardhasaradhi Peri
|

Updated on: Nov 30, 2019 | 6:06 PM

Share

పశ్చిమ బెంగాల్ లోని హసీమారా ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరేం లేదు.. అక్కడి మిలిటరీ క్యాంటీన్ లోకి కామ్ గా చొర చొరబడింది ఓ గజరాజం. ఎక్కడినుంచి వచ్చిందో మరి.. లోపలికి ఎంటరవుతూనే అక్కడున్న కుర్చీలను, బల్లలను తొండంతో తోసివేస్తూ.. కాళ్లతో తన్నేస్తూ ముందుకు రాబోయింది. అయితే అక్కడి సిబ్బందిలో ఒకరు ధైర్యంగా ఓ అట్టముక్కకు నిప్పటించి దానికేసి చూపుతూ భయపెట్ట జూశాడు. అయితే అది బెదరలేదు సరికదా.. మరింత ముందుకు రావడానికి అడుగులు వేయగానే.. మనోడికి గ్రేట్ ఐడియా తట్టింది. ఓ చిన్న కర్రకు బట్ట చుట్టి.. దానికి నిప్పంటించి కాగడాలా చేశాడు.. దాన్ని ఆ ఏనుగమ్మకు చూపుతూ ముందుకు కదలగానే.. అప్పుడు అది వెనక్కు తగ్గి బయటకి నడిచింది. మన ‘ ధీర సైనికుడు ‘ వదలకుండా దాని వెంటబడ్డాడు. చివరకు ఆ ‘ ఫలహారశాల ‘ బయట ఓ పచ్చిక మైదానంలో కూడా కొద్దిసేపు ఈ ‘ హంగామా ‘ కొనసాగింది. ఆ కాగడా కాని కాగడాను కాసేపు అదేపనిగా చూసి ఆ గజరాజం వెనక్కి తాపీగా వెళ్ళిపోయింది. ఈ వీడియో వైరల్ అయిందంటే కాదూ మరి ?

Follow Us
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి