AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దీని వేషాలు మామూలుగా లేవుగా.. డ్యాన్స్ చేయడంలో నా స్టైలే వేరు అంటున్న కుక్క

శునకాలు (Dogs) అంటే మనందరికీ చాలా ఇష్టం. వాటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, ఇంట్లో మనుషుల్లా ట్రీట్...

Viral Video: దీని వేషాలు మామూలుగా లేవుగా.. డ్యాన్స్ చేయడంలో నా స్టైలే వేరు అంటున్న కుక్క
Dog Dance Video Viral
Ganesh Mudavath
|

Updated on: Jul 23, 2022 | 7:30 AM

Share

శునకాలు (Dogs) అంటే మనందరికీ చాలా ఇష్టం. వాటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. కాగా.. అవి చేసే పనులు కొన్ని సార్లు విసుగు, మరికొన్ని సార్లు ఆనందం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న కుక్క.. పింక్ టవల్ మెడకు కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. కెమెరాను చూపించగానే అది అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం మనిషి లాగే రెండు కాళ్లపై నిలబడింది. ఈ వీడియో సోషల్ మీడియా యాప్ Instagram ద్వారా పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ కుక్క నిజంగా అందమైనదని, ఇది నేను చూసిన అత్యుత్తమ విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. .. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే