Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? అంత సులభమైతే కాదండోయ్‌..

|

Sep 21, 2021 | 5:45 AM

Viral Photo: పజిల్‌ గేమ్స్‌ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మెదడుకు మేతలా, ఆలోచన శక్తిని పెంచేలా ఉంటాయి. ఇక ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో..

Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? అంత సులభమైతే కాదండోయ్‌..
Follow us on

Viral Photo: పజిల్‌ గేమ్స్‌ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మెదడుకు మేతలా, ఆలోచన శక్తిని పెంచేలా ఉంటాయి. ఇక ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో దాగి ఉన్న జంతువులను గుర్తించండంటూ సవాళ్లు విసురుతున్నారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు తెగ అట్రాక్ట్‌ అవుతున్నారు. చాలెంజింగ్‌ స్వీకరిస్తూ మరీ ఫొటోల్లోని జంతువులను గుర్తించేందుకు పోటీపడుతున్నారు. తాజాగా ఇలాంటి మరో పజిల్‌ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..

పైన ఫొటోలో చెట్ల దుంగలు కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఈ దుంగల్లో ఓ పిల్లి విశ్రాంతి తీసుకుంటోంది. ఆ కర్రల రంగులోనే కలిసిపోయిన ఓ పిల్లి దాగి ఉంది. మీకూ ఆ పిల్లి కనిపిస్తుందేమో ఓ సారి ట్రై చేయండి. ఏంటీ ఎంత ట్రై చేసినా పిల్లి కనిపించడం లేదా. అయితే కింద ఉన్న ఫొటోను చూడండి విశ్రాంతి తీసుకుంటున్న ఆ మార్జాలం కనిపించింది కదూ. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్‌ చేసి వారికి ఛాలెంజ్‌ విసరండి.

Also Read: Viral Video: కోవిడ్‌ భయంతో ఇంట్లో బాలుడికి తలపై కటోరా పెట్టి హెయిర్‌ కటింగ్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..!

Viral Video: దిక్కులు చూస్తూ నడిస్తే ఇలాగే ఉంటుంది.. ధ్యాస మార్చిపోయిన సింహానికి ఊహించని షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వడం ఖాయం..

వీకెండ్ పార్టీలో స్టార్ హీరోయిన్స్ రచ్చ.. ఒకే ఫ్రేమ్‏లో సమంత.. కీర్తి.. త్రిష.. గులాబీలతో ఫోజులు..