Viral Video: అయ్యో వీటికి కూడా పిల్లల పరేషాన్ తప్పదా..? పిల్ల చింపాంజీ చేసిన కొంటె పనికి తలపట్టుకున్న తల్లి

Viral Video: ఇలాంటి వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఓ చింపాంజి గడ్డిని సర్దుతుండగా, పిల్ల చింపాంజి వచ్చి చెదరగొడుతుంది. ఇక చేసేదేమి లేక తల్లి చింపాంజి తల పట్టుకుంటుంది...

Viral Video: అయ్యో వీటికి కూడా పిల్లల పరేషాన్ తప్పదా..? పిల్ల చింపాంజీ చేసిన కొంటె పనికి తలపట్టుకున్న తల్లి

Updated on: Jul 25, 2025 | 4:02 PM

Viral Video: కొన్ని వీడియోలు చూస్తుంటే ఫన్నిగా ఉంటాయి. సాధారణంగా ఇంట్లో తల్లి ఇల్లు సర్దుతుంటే పిల్లలు చెడగొడితే ఏమవుతుంది.. తల్లికి కోపమొస్తుంది. పైగా ఏమి తెలియని చిన్న పిల్లలు ఉంటే తల్లి చేసేదేమి లేక తలపట్టుకుంటుంది. తల్లి ఏదైనా వస్తువులను చట్టబెడుతుంటే పిల్లలు చెడగొట్టే వీడియోలో కొన్ని ఫన్నిగా ఉంటాయి. అయితే ఇలాంటివి మనషుల్లోనే కాదు.. జంతువుల్లోనే కూడా జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి.

అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఓ చింపాంజి గడ్డిని సర్దుతుండగా, పిల్ల చింపాంజి వచ్చి చెదరగొడుతుంది. ఇక చేసేదేమి లేక తల్లి చింపాంజి తల పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

 


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి