సాగు చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు.. డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..

Rahul Gandhi: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన

సాగు చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు.. డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:47 AM

Rahul Gandhi: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతును తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ మూడు సాగు చట్టాల అనర్థాలను వివరించారు.

మొదటగా ఈ వ్యవసాయ చట్టాలు మండీ వ్యవస్థను నాశనం చేస్తాయని ఆరోపించారు. రెండోది ధరల గురించి చర్చించడం అసాధ్యంగా మారనుందని వివరించారు. చివరగా ఏవైనా ఫిర్యాదులు ఉంటే కోర్టుకు వెళ్లకుండా రైతులను అవి అడ్డుకుంటాయని మండిపడ్డారు. అందుకే ఈ చట్టాలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ యువరైతు కూడా బలయ్యాడు. దీంతో ఈ ఉద్యమంపై కేంద్రం సీరియస్‌గా ఉంది. ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులను పంపించడానికి సమయాత్తం అవుతోంది. అందుకోసం వారిపై ఒత్తిడి పెంచుతోంది. కనీస సౌకర్యాలు అందకుండా చేస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా ఉంది.

కాంగ్రెస్ నేతల ప్రచారం పచ్చి అబద్దం… ఇదీ వాస్తవం అంటూ వీడియో షేర్ చేసిన బీజేపీ…

Latest Articles
మెట్రోకు తగ్గిన మహిళల ఆదరణ.. కారణం ఏంటో తెలుసా.?
మెట్రోకు తగ్గిన మహిళల ఆదరణ.. కారణం ఏంటో తెలుసా.?
మీరు ఈ 5 చోట్ల డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు
మీరు ఈ 5 చోట్ల డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు
అమ్మకు ఇద్దాం.. అద్భుత బహుమానం.. వీటిపై భారీ డిస్కౌంట్లున్నాయ్..
అమ్మకు ఇద్దాం.. అద్భుత బహుమానం.. వీటిపై భారీ డిస్కౌంట్లున్నాయ్..
స్పెషల్ రికార్డులో కింగ్ కోహ్లీ.. రోహిత్, ధోని జాబితాలో చోటు..
స్పెషల్ రికార్డులో కింగ్ కోహ్లీ.. రోహిత్, ధోని జాబితాలో చోటు..
ఏపీ వెళ్తున్న వారికి TSRTC గుడ్ న్యూస్.. అందుబాటులోకి 3వేల సీట్లు
ఏపీ వెళ్తున్న వారికి TSRTC గుడ్ న్యూస్.. అందుబాటులోకి 3వేల సీట్లు
ముంబైతో ఇదే నా చివరి సీజన్.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్
ముంబైతో ఇదే నా చివరి సీజన్.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్
ఓటు వేస్తే.. హెయిర్ కట్ ఫ్రీ.. విన్నూత్న ఆఫర్ ఎక్కడంటే..
ఓటు వేస్తే.. హెయిర్ కట్ ఫ్రీ.. విన్నూత్న ఆఫర్ ఎక్కడంటే..
బతికున్న మనిషికి పది కిడ్నీ మార్పిడి.. 2 నెలల తర్వాత రోగి మృతి!
బతికున్న మనిషికి పది కిడ్నీ మార్పిడి.. 2 నెలల తర్వాత రోగి మృతి!
చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటేస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటేస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!