AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనిత వద్దు – టీడీపీ ముద్దు: టీడీపీ కార్యకర్తలు

పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఆమెకు ఈసారి టిక్కెట్ ఇవ్వొందంటూ ఆందోళనలు చేస్తున్నారు. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ ఇటీవల విశాఖపట్టణంలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అనిత అయోమయ స్థితిలో పడ్డారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలోనూ అనితకు చేదు అనుభవం ఎదురైంది. అధిష్ఠానం సమక్షంలోనే […]

అనిత వద్దు - టీడీపీ ముద్దు: టీడీపీ కార్యకర్తలు
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 11:34 AM

Share

పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఆమెకు ఈసారి టిక్కెట్ ఇవ్వొందంటూ ఆందోళనలు చేస్తున్నారు. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ ఇటీవల విశాఖపట్టణంలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అనిత అయోమయ స్థితిలో పడ్డారు.

గురువారం జరిగిన సమీక్షా సమావేశంలోనూ అనితకు చేదు అనుభవం ఎదురైంది. అధిష్ఠానం సమక్షంలోనే కార్యకర్తలు అనితకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ వాహనాలపై స్టిక్కర్లు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమెకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ కేటాయించవద్దని కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us
వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలంటే
వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలంటే
సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం...! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందంటే
సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం...! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందంటే
హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో ఇలా చేయండి
హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో ఇలా చేయండి
రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..?
రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..?
అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా?
అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా?
వాళ్లు సర్వనాశనం అవుతారు..
వాళ్లు సర్వనాశనం అవుతారు..
బాలకృష్ణను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కనుంది
బాలకృష్ణను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కనుంది
IND vs WI మ్యాచ్‌లో ఏకంగా 13 భారీ రికార్డులు.. లిస్ట్ చూస్తే..
IND vs WI మ్యాచ్‌లో ఏకంగా 13 భారీ రికార్డులు.. లిస్ట్ చూస్తే..
మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? డైరెక్టుగా కిడ్నీలే పోతాయ్..
మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? డైరెక్టుగా కిడ్నీలే పోతాయ్..
వివేక్ ఆత్రేయపై హీరో శ్రీవిష్ణు సంచలన కామెంట్లు
వివేక్ ఆత్రేయపై హీరో శ్రీవిష్ణు సంచలన కామెంట్లు