AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకేశ్‌ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు సర్వే!

విజయవాడ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల కసరత్తులు పెరిగిపోతున్నాయి. ఎవరి ఎక్కడ పోటీ చేయాలి. గెలుపు గుర్రాలెవరు? వంటి అంచనాలపై పార్టీ అధినేతలు తలమునకలైపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. తన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు ఏ నియోజకవర్గం అయితే బెటర్ అనే విషయంలో ఆయన హోం వర్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భీమిలి నుంనచి లోకేశ్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. ఆ స్థానంలో సిట్టింగ్ […]

లోకేశ్‌ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు సర్వే!
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 10:19 AM

Share

విజయవాడ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల కసరత్తులు పెరిగిపోతున్నాయి. ఎవరి ఎక్కడ పోటీ చేయాలి. గెలుపు గుర్రాలెవరు? వంటి అంచనాలపై పార్టీ అధినేతలు తలమునకలైపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. తన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు ఏ నియోజకవర్గం అయితే బెటర్ అనే విషయంలో ఆయన హోం వర్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

భీమిలి నుంనచి లోకేశ్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావుకు విశాఖ నార్త సీటు కేటాయించడంతో భీమిలి లోకేశ్‌కే అని అంతా భావించారు. అయితే ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. కానీ లోకేశ్‌ అక్కడ పోటీ చేయడంపై చంద్రబాబు ఒక సర్వే చేయించారట. త్వరలోనే లోకేశ్‌పై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Follow Us
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా

నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!

గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?

వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్

'నా రక్తం తీయగా ఉందని దోమలు నన్నే ఎక్కువగా కుడుతున్నాయి..'

హీరో మెటీరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్..

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!