మాల్దీవుల ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై బీచ్‌ల్లో నో బికినీ.!

Updated on: Aug 02, 2025 | 4:24 PM

భారతీయులకు ఇష్టమైన ప్రయాణ గమ్యస్థానాలలో మాల్దీవులు ఒకటి. విహారయాత్రకు అనువైన ప్రాంతం. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక అందమైన దేశం. ఇది సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చాలా మంది భారతీయులు సెలవులు ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవులలోని ఏ బీచ్‌లో మీరు బికినీ ధరించకూడదో తెలుసా?

1 / 5
భారతీయులకు ఎక్కువగా టూర్ కోసం వెళ్లే దేశాల్లో మాల్దీవులు ఒకటి. ముఖ్యం సెలెబ్రెటీలు చాలామంది ఇక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. భారతీయులకు వీసాతో పనిలేకుండా 30 రోజుల పాటు తిరిగే సదుపాయం కల్పించడంతో చాలామంది ఇక్కడికి వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వస్తారు. ఇది బీచ్‌లకు చాల ఫేమస్. ఇవి ఎంతో అందంగా ఉంటాయి. 

2 / 5
ఇక్కడ చూడ్డానికి చాల ప్రదేశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు మాత్రమే భారతీయులు వెళ్లి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటె వైట్ సాండ్ బీచ్‌లు, అక్కడ ఉన్న స్టేలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు మాల్దీవుల పర్యటన కోసం వెళ్తారు. 

3 / 5
మాల్దీవులకు వెళ్లిన చాలామంది కచ్చితంగా బీచ్‌లలో బికినీ వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు. అయితే బికినీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది మాల్దీవుల గవర్నమెంట్. ఇకపై ఇక్కడ బీచ్‌లలో బికినీ వేసుకోవడం నిషేదిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకోంది ఆ దేశ ప్రభుత్వం. 

4 / 5
నిజానికి మాల్దీవుల రాజ్యాంగం ముస్లింలను మాత్రమే పౌరులుగా గుర్తిస్తుంది. అదే సమయంలో, మాల్దీవుల అధికారులు స్థానిక దీవులన్నింటిలోనూ పబ్లిక్ బీచ్‌లలో బికినీ ధరించడం నిషేధించారు. బికినీలు ధరించడం రిసార్ట్స్ లేదా కొన్ని నియమించిన బికినీ బీచ్‌లలో మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మిగిలిన వాటిలో నో బికినీ.

5 / 5
మాల్దీవులు ఇస్లామిక్ ఆచారాలను అనుసరిస్తాయి. కాబట్టి స్థానిక దీవులలోని బహిరంగ ప్రదేశాల్లో నిరాడంబరమైన దుస్తులు ధరించడం తప్పనిసరి. ఇది పాడించకుంటే శిక్ష అర్హులని మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించింది. మీరు కూడా మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, అక్కడి డ్రెస్ కోడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. 