క్యూబా, అండోరా, స్లోవేనియా, చిలీ, స్విట్జర్లాండ్, కోస్టా రికా, ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్, బెల్జియం, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐస్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, మాల్టా, నార్వే, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, మెక్సికో, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పోర్చుగల్, ఉరుగ్వే లలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించారు.