5 / 5
చర్మం కాంతివతంగా మెరిసి పోతుంది. మంచి హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి, బాదం, నువ్వుల నూనెలతో బాడీని మసాజ్ చేయడం వల్ల చర్మం లోలోపల పొరులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. డ్రై స్కిన్ కూడా తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)