Photo Gallery: ఈ యువతి కేక్ కట్ చేసి మరీ రోడ్డుకు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసింది.. రీజన్ చాలా పెద్దదేనండోయ్

|

Mar 22, 2021 | 10:20 PM

ఓ యువతి తాను నివసిస్తున్న వీధికి పుట్టిన రోజు జరిపింది. దీని వెనుక ఉన్న క్రేజీ రీజన్ ఏంటో తెలుసా..?

1 / 5
అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ ప్రాంతానికి చెందిన నటాలీ హార్వే అనే యువతి వీధికి పుట్టినరోజు జరిపింది. అందుకు చాలా పెద్ద కారణమే ఉందండోయ్.. ఇది ఒకరకమైన నిరసన అనుకోండి

2 / 5
చిధ్రమైన రోడ్డును ప్రస్ఫుటించేలా ఉన్న కేకు కట్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఊహించని విధంగా ఆమె పోస్టుకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్ రెస్సాన్స్ వచ్చింది

3 / 5
సరిగ్గా ఏడాది కిందట మా వీధి రోడ్డులో గొయ్యి తవ్వారు. ఏడాది తర్వాత సగానికి పైగా వీధిని చిందరవందరగా తయారయ్యింది. ఇప్పుడు మా వీధి అంతా గొయ్యిల మయం ఆమె పేర్కొంది

4 / 5
 రోడ్డు తవ్వి ఏడాది అవుతున్నా.. అధికారులు పనులు పూర్తి చేయడం లేదని వివరించేందుకు ఆమె ఇలా వినూత్న నిరసన వ్యక్తం చేసింది

5 / 5
ఇలా అయితే మన ఇండియాలో రోడ్లకు ఎన్ని పుట్టినరోజులు చెప్పాలో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు