Clock Vastu Tips: గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో తెలుసుకోండి!

| Edited By: Ravi Kiran

Oct 28, 2023 | 9:16 PM

ప్రతి ఒక్కరి ఇంట్లో గడియారం అనేది కామన్ గా ఉండే వస్తువు. గడియారాన్ని సాధారణంగా అందరికీ కనిపించే ప్రదేశాల్లో పెడతూంటారు. కొందరు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ గడియారాన్ని పెడతారు. అయితే చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. గడియారం తగిలించే ప్రదేశంలో కూడా చాలా ఇంపార్టెంట్. క్లాక్స్ ని సరైన దిశలో ఉంచితేనే సానుకూల శక్తిని తెస్తుంది. ఇలా ఒక్కో దిశ వల్ల కొన్ని రకా ప్రయోజనాలు, నష్టాలు..

1 / 5
ప్రతి ఒక్కరి ఇంట్లో గడియారం అనేది కామన్ గా ఉండే వస్తువు. గడియారాన్ని సాధారణంగా అందరికీ కనిపించే ప్రదేశాల్లో పెడతూంటారు. కొందరు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ గడియారాన్ని పెడతారు. అయితే చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. గడియారం తగిలించే ప్రదేశంలో కూడా చాలా ఇంపార్టెంట్. క్లాక్స్ ని సరైన దిశలో ఉంచితేనే సానుకూల శక్తిని తెస్తుంది. ఇలా ఒక్కో దిశ వల్ల కొన్ని రకా ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి ఇంట్లో గడియారం అనేది కామన్ గా ఉండే వస్తువు. గడియారాన్ని సాధారణంగా అందరికీ కనిపించే ప్రదేశాల్లో పెడతూంటారు. కొందరు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ గడియారాన్ని పెడతారు. అయితే చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. గడియారం తగిలించే ప్రదేశంలో కూడా చాలా ఇంపార్టెంట్. క్లాక్స్ ని సరైన దిశలో ఉంచితేనే సానుకూల శక్తిని తెస్తుంది. ఇలా ఒక్కో దిశ వల్ల కొన్ని రకా ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

2 / 5
గడియారాన్ని ఎక్కడ ఉంచాలి:

గడియారాలను తూర్పు, పడమర, ఉత్తరం వైపు గోడపై వేలాడ దీయాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఎందుకంటే మీరు పని చేసేటప్పుడు చూడటానికి వీలుగా ఉంటుంది. ఉత్తరం వైపు గడియారం పెడితే ఇంట్లో సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

గడియారాన్ని ఎక్కడ ఉంచాలి: గడియారాలను తూర్పు, పడమర, ఉత్తరం వైపు గోడపై వేలాడ దీయాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఎందుకంటే మీరు పని చేసేటప్పుడు చూడటానికి వీలుగా ఉంటుంది. ఉత్తరం వైపు గడియారం పెడితే ఇంట్లో సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

3 / 5
ఇక్కడ పెట్టకూడదు:

వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఇంట్లో దక్షిణ ముఖ గోడపై అస్సలు ఉంచకూడదు. అలాగే ఇంటి నైరుతి లేదా ఆగ్నేయంలో కూడా ఉంచకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇక్కడ పెట్టకూడదు: వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఇంట్లో దక్షిణ ముఖ గోడపై అస్సలు ఉంచకూడదు. అలాగే ఇంటి నైరుతి లేదా ఆగ్నేయంలో కూడా ఉంచకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది.

4 / 5
బెడ్ రూమ్ లో క్లాక్ ని ఇలా పెట్టండి:

బెడ్ రూమ్ లో గడియారాన్ని తూర్పు ముఖంగా ఉంచండి. తూర్పు ముఖంగా అందుబాటులో లేకపోతే ఉత్తర దిశ అయినా పర్వాలేదు. అలాగే బెడ్ రూమ్ తలుపుకు ఎదురుగా గడియారాలను ఉంచకూడదు.

బెడ్ రూమ్ లో క్లాక్ ని ఇలా పెట్టండి: బెడ్ రూమ్ లో గడియారాన్ని తూర్పు ముఖంగా ఉంచండి. తూర్పు ముఖంగా అందుబాటులో లేకపోతే ఉత్తర దిశ అయినా పర్వాలేదు. అలాగే బెడ్ రూమ్ తలుపుకు ఎదురుగా గడియారాలను ఉంచకూడదు.

5 / 5
ఇంటి బయట గడియారాన్ని పెట్టకూడదు:

కొంత మంది ఇంటి బటయ గడియారాన్ని పెడతారు. ఇలా అస్సలు పెట్టకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలాగే ఇంట్లో పని చేయని గడియారాలు, పగిలిపోయిన, విరిగిపోయిన గడియాలు ఉంటే వాటిని వెంటనే చెత్తలో పడేయాలి.

ఇంటి బయట గడియారాన్ని పెట్టకూడదు: కొంత మంది ఇంటి బటయ గడియారాన్ని పెడతారు. ఇలా అస్సలు పెట్టకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలాగే ఇంట్లో పని చేయని గడియారాలు, పగిలిపోయిన, విరిగిపోయిన గడియాలు ఉంటే వాటిని వెంటనే చెత్తలో పడేయాలి.