2 / 5
ఇంట్లో వాస్తు దోషాలు తగ్గించడంలో ఉప్పు బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే.. గది మూల్లలో రాక్ సాల్ట్ ను ఒక నెల రోజుల పాటు పెడుతూ, మార్చుతూ ఉంచండి. దీంతో ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే తొలగిపోతాయి. ఈ టిప్ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యలు మధ్య కలహాలు తగ్గుతాయి.