Hair Care: తెల్ల జుట్టును మామిడి ఆకులతో నల్లగా ఇలా మార్చుకోండిలా!

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 8:41 PM

చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. సాధారణంగా వృద్ధాప్యంలో తెల్ల జుట్టు రావడం సహజం. కానీ యంగ్ ఏజ్ లోనే జుట్టు నెరిసి పోవడం జరుగుతుంది. జుట్టుకు సరైన విధంగా పోషకాలు అందక.. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతంది. ఇలా జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే తెల్ల జుట్టును కవర్ చేసేందుకు.. రసాయనాలు కలిపిన హెయిర్ కలర్స్ వాడుతూంటారు. అయితే కెమికల్స్ కలిసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల చర్మ సమస్యలు..

1 / 5
చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. సాధారణంగా వృద్ధాప్యంలో తెల్ల జుట్టు రావడం సహజం. కానీ యంగ్ ఏజ్ లోనే జుట్టు నెరిసి పోవడం జరుగుతుంది. జుట్టుకు సరైన విధంగా పోషకాలు అందక.. చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతంది. ఇలా జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే తెల్ల జుట్టును కవర్ చేసేందుకు.. రసాయనాలు కలిపిన హెయిర్ కలర్స్ వాడుతూంటారు.

2 / 5
అయితే కెమికల్స్ కలిసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల  చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా కాకుండా ఇంట్లోనే మనం నేచురల్ గా హెయిర్ కలర్ ను తయారు చేసుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చడంలో మామిడి ఆకులు బాగా హెల్ప్ అవుతాయి.

3 / 5
మామిడి ఆకుల్లో జుట్టుకు నలుపు రంగును ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. వీటిల్లో విటమిన్లు ఏ, బి, సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఉండటంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా చేస్తుంది. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. జుట్టును తెల్ల బడకుండా చేస్తుంది.

4 / 5
టిప్ 1: మామిడి ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. నీళ్ల రంగు మారినప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లరనివ్వాలి. ఈ నీళ్లను జుట్టు కుదళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఈ నీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

5 / 5
టిప్ 2: మామిడి ఆకులను ముందుగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసుకున్నా పర్వాలేదు. దీనికి చక్కెర వేయకుండా బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అంది నల్లగా, స్ట్రాంగ్ గా మారుతుంది.