TTD Kartika Brahmotsavam: 10 రోజుల్లో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. బ్రోచర్ విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్

| Edited By: Srilakshmi C

Oct 30, 2023 | 4:18 PM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన..

1 / 5
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

2 / 5
నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

3 / 5
నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

4 / 5
నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

5 / 5
రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.