సూర్యగ్రహణం రోజున గర్బిణీలు జాగ్రత్త.. ఈ పనులు చేశారో చెడు పరిణామాలే!

Updated on: Sep 18, 2025 | 9:18 PM

సెప్టెంబర్ 21 సర్వ పితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈరోజున గర్భిణీలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే అనేక చెడుపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు కాబట్టి దీనికి నూతనకాలం చెల్లదు. ఇక గ్రహాణాల సమయంలో గర్భిణీలు తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే, ఇది తల్లి ఆరోగ్యంపై లేదా శిశువుకు కూడా హానికరం కావచ్చు . అందువలన ఈ సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
సూర్యగ్రహణం రోజున గర్భిణీలు మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోవడం, లేదా వంటింటి పనులు చేయడం అస్సలే చేయకూడదంట. మరీ ముఖ్యంగా పదైనన సూదులు లేదా కత్తులు, వంటి వస్తువులను ఉపయోగించి ఎలాంటి పనులు చేయకూడదని చెబుతున్నారు పండితులు.

3 / 5
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు తమ కంటితో సూర్యగ్రహణం చూడటం కానీ బయట ఉండటం కానీ చేయకూడదంట. ఇది శిశువు పై చాలా ప్రభావం చూపుతుంది. అందువలన సూర్య గ్రహణం సమయంలో గర్భనీలు కిటికీలు, తలుపులు మూసి,  ఇంటిలోపల కదలకుండా పడుకోవాలంట. దీని వలన శిశువు కు ఎలాంటి ప్రమాదం ఉండదు.

4 / 5
Solar Eclipse

Solar Eclipse

5 / 5
అలాగే, సూర్యగ్రహణం సమయంలో, వీరు తులసిని  పూజించడం చాలా అశుభకరం, గర్భిణీలు గ్రహణం సమయంలో తులసికి నీరు పోయడం లేదా తులసి ఆకులను కోయకూడదు. మీరు తులసి ఆకులను ఒక రోజు ముందుగానే కోసి ఆహారంలో చేర్చవచ్చు .