Vivo V23: రంగులు మార్చే స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది.. వివో వీ23 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Jan 06, 2022 | 8:13 AM

Vivo V23: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా మార్కెట్లోకి తొలి కలర్‌ ఛేజింగ్ బ్యాక్‌ ప్యానల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జనవరి 13 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా మార్కెట్లోకి తొలి కలర్‌ ఛేజింగ్‌ బ్యాక్‌ ప్యానల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బ్యాక్‌ ప్యానల్‌ రంగులు మారడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. వివో వీ23 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు మీకోసం..

2 / 5
ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీంతో పాటు మీడియాటెక్‌ డిమెన్సీటీ 1200 చిప్‌ సెట్‌ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
ఈ ఫోన్‌ కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 63 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతోంది. ఇండియన్‌ ఫస్ట్ ఆటోఫోకస్‌ ఫ్రంట్‌ కెమెరాగా ఇది నిలుస్తోంది.

4 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 50 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్‌ ఛార్జింగ్‌తో కూడిన 4300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 29,999కి అందుబాటులో ఉంది.