Redmi A2: రూ. 7వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. ధరే తక్కువ ఫీచర్లు మాత్రం కిర్రాక్‌..

|

Jun 20, 2023 | 6:46 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ2 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌ఏ2 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది రెడ్‌మీ.

2 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 2జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, లైట్ బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 6,799గా ఉంది. అమెజాన్‌తో పాటు, ఎమ్‌ఐ.కామ్‌, ఎమ్‌ఐ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 1600 x 720 పిక్సెల్‌తో కూడిన 6.52 ఇంచెస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 20Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ ఈ ఫోన్‌ డిస్‌ప్లే సొంతం.

4 / 5
 మీడియాటెక్‌  హీలియో జీ36 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసేత ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఇచ్చారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. QVGA కెమెరాతో AI రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.