Amazon Festival Sale: సమయం మించిపోతోంది.. అమేజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ముగియనుంది.. ఫోన్లపై ఉన్న బెస్ట్‌ ఆఫర్స్‌ ఇవే..

|

Nov 01, 2021 | 2:03 PM

Amazon Festival Sale: కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే దీపావళి కానుకగా అమేజాన్‌ అందిస్తోన్న ఆఫర్లపై ఓ లుక్కేయాల్సిందే. స్మార్ట్‌ ఫోన్‌పై అందిస్తోన్న డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..

1 / 5
వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రముఖ షాపింగ్ సైట్‌ అమేజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీవాళీ సేల్‌ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మొబైల్‌ ఫోన్స్‌పై ఉన్న బెస్ట్‌ ఆఫర్లపై ఓ లుక్కేయండి..

2 / 5
Samsung Galaxy M12: ఈ ఫోన్‌ అసలు ధర రూ. 12,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు ప్రత్యేకంగా డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 6.5 ఇంచెస్‌ స్క్రీన్‌తో 4జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ అందించారు. 48 ఎంపీ రెయిర్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
Tecno Spark 7T: ఈ ఫోన్‌ అసలు ధర రూ. 10,999 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,499కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు ప్రత్యేకంగా డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. ఇందులో 48 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.

4 / 5
Redmi Note 10 Lite: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. ఇందులో 48 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.

5 / 5
 iQOO Z3 5G: ఈ ఫోన్‌ అసలు ధర రూ. 24,990 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 18,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, 16 మెగాపిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.