Harika Dronavalli: చెస్ క్వీన్ హారిక ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు స్వయానా మరదలు అవుతుందని తెలుసా?

|

Oct 01, 2024 | 7:45 AM

చెస్ క్వీన్, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన ఈ అమ్మాయి చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగింది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ కు పతకాల పంట పండించింది.

1 / 6
స్ క్వీన్, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన ఈ అమ్మాయి చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగింది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ కు పతకాల పంట పండించింది.

2 / 6
 ఇటీవల ముగిసిన చెస్‌ ఒలింపియాడ్‌-2024లో మహిళా జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో హారిక కీలక పాత్ర పోషించింది.

3 / 6
  హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో  జరిగిన ఈ మెగా టోర్నీలో వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్‌ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌ (ఢిల్లీ)లతో కలిసి పసిడి పతకం సాధించింది హారిక.

4 / 6
 టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర (బాబీ) హారిక స్వయానా మరదలు అవుతుంది.  హారిక సోదరి అనూషను బాబీ మ్యారేజ్ చేసుకున్నాడు.

5 / 6
 అక్కా- బావలతో కలిసి హారిక, ఆమె భర్త కార్తిక్‌ తరచూ టూర్లకు వెళుతూ ఉంటారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతూ ఉంటాయి.

6 / 6
 ఇక బాబీ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ప్రతీసారి విషెస్ చెబుతూ ఉంటుంది హారిక. వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాబీ ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమా తీస్తున్నాడు.