Weekly Horoscope: ఈ వారం వీరికి పట్టిందల్లా బంగారమే! కెరీర్, వ్యాపారాల్లో గుడ్‌న్యూస్

Edited By:

Updated on: Nov 14, 2026 | 3:50 PM

వార ఫలాలు (నవంబర్ 15-21, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తోంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, రాహు, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సఫ లమవుతాయి. శుభ వార్తలకు, శుభ కార్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పరీక్షల్లోనూ బాగా ముందుంటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శని, కుజ, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఇది ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. దగ్గర బంధువుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. గృహ, వాహన ప్రయ త్నాలు ఫలిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో మరింతగా శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదు వుల్లో ఎంత కష్టపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల, చతుర్థంలో బుధుడు, శుక్రులు కలిసి ఉండడం వల్ల ఈ రాశివారు ఒక విధమైన విపరీత రాజయోగాన్ని అనుభవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసు కుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. విద్యార్థులు చదువుల్లో, పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగుతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శించే అవకాశముంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక విషయాలకు  సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ఊహించని శుభవార్తలు వినడం జరుగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో ఉన్న కుజ, గురువులు, తృతీయ స్థానంలో ఉన్న బుధ, శుక్రుల వల్ల వారమంతా విజయాలు, సాఫల్యాలతో గడిచిపోతుంది. ముఖ్యంగా వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యా లకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా పురోగమిస్తాయి.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త,  చిత్త 1,2): ధన స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు, రాశ్యధిపతి బుధుడి కారణంగా ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవ కాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. స్వయం ఉపాధిలో ఉన్నవారు ఎక్కువగా లాభపడతారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితంలో కొద్దిగా పని భారం, అదనపు బాధ్యతలు పెరగడం వంటివి ఉంటాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగం పట్టే సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు, కుజుల బలం వల్ల వారమంతా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవ హారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఇతరుల వివాదాల్లో కల్పించుకోకపోవడం మంచిది.  విదేశీయానానికి అవకాశం ఉంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన స్థాయిలో ధన వృద్ధికి, శుభ వార్తలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఇంటా బయటా పని భారం బాగా పెరిగి విశ్రాంతి కరవయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయ త్నాల్లో శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా పురోగమిస్తాయి.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలపరంగా నిలదొక్కుకుం టాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం నిల కడగా ఉంటుంది కానీ, శుభకార్యాల మీద బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలతో పాటు, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.  విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

11 / 12

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని భారం, వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉండవచ్చు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండుసార్లు ధన యోగం పడు తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధాలకు గట్టి ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో పనిభారం, వేధిం పులు, సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి కానీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. ఆస్తి వివాదానికి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us