Women Horoscope: అక్టోబర్ వరకూ ఈ రాశులకు చెందిన మహిళలకు తిరుగే ఉండదు..!

Edited By:

Updated on: Jul 09, 2026 | 5:02 PM

మహిళల పక్షపాతి అయిన శుక్రుడి సింహరాశి ప్రవేశంతో పాటు స్వస్థానమైన మిథున రాశిలో బుధుడు, ఉచ్ఛ స్థానంలో గురువు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల మహిళలకు వృత్తి, ఉద్యోగాల్లోనూ ఆదాయ వృద్ధి, ఆర్థిక లావాదేవీల్లోనూ అదృష్టం పండబోతోంది. సింహ రాశి శుక్రుడి వల్ల అన్ని విషయాల్లోనూ మహిళలు పైచేయి సాధించే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి వరకు వీరికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశి మహిళల జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల తప్పకుండా మహిళలకు ధన యోగాలు కలుగుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అవివాహితులకు ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మహిళా ఉద్యోగులు ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. పోటీ పరీ క్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 6
వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో, గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఈ రాశికి చెందిన మహిళామణులకు తప్పకుండా వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో వీరికి ఆదాయ లాభం కూడా కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పెట్టింటి ఆదాయం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి పాస్తులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు స్థిరత్వం లభిస్తుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితి, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి స్త్రీలు ఆర్థికంగా బాగా బలపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. పుట్టింటి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, స్థిరత్వం లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో, గురువు ఉచ్ఛ స్థితిలో దశమ స్థానంలో సంచారం వల్ల సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు లోటుండదు. జీవితం తాలూకు దశ, దిశ పూర్తిగా మారిపోయే అవ కాశం ఉంటుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ధన యోగాలు, రాజ యోగాలు కలు గుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవ కాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి.

5 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో, అంటే మాంగల్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మహిళలకు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కనీ వినీ ఎరుగని పురోగతి ఉంటుంది. ప్రతిదీ సానుకూలంగా గడిచిపోతుంది. పెద్దల నుంచి ఆస్తిపా స్తులు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో ప్రమోషన్లకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి.

6 / 6
మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్ర గ్రహం అష్టమ స్థానంలోకి ప్రవేశించడం, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశి మహిళల జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. జీవిత భాగస్వామికి అదృష్టాలు పడతాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగు తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వారసత్వ ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి.

Follow Us