మరో రెండు రోజుల్లో గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాల్సిదే

Updated on: Aug 10, 2026 | 1:21 PM

సూర్యగ్రహణం వచ్చేస్తోంది. ఆగస్టు 12న సూర్యగ్రహణం ఏర్పడనుంది. 2026 సంవత్సరంలో ఏర్పడే రెండో సూర్యగ్రహణం ఇది. ఇక ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అందువలన సూతకాల నియమాలు కూడా వర్తించవు. కానీ ఇది గ్రహాలపై మాత్రం దాని ప్రభావం చూపుతుందంట.

1 / 5
ఈ సంవత్సరం సూర్య గ్రహణం, 2026 ఆగస్టు 12 సంభవిస్తుంది. ఇక భారత కాలమాన ప్రకారం, ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4.25 నిమిషాలకు పూర్తి అవుతుంది. శ్లేష నక్షత్రంలో గ్రహణం ఏర్పడటం వలన ఇది మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుదంట. ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, చేతికి వచ్చి డబ్బు వెంట వెంటనే ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. దీంతో మెంటల్‌గా డిస్ట్రబ్ అవ్వడం జరుగుతుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. సహోద్యోగుల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. మాటపట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు మానసికంగా కుంగిపోతారు. అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి చాలా అధికం అవుతుంది. అందువలన ఈ రాశి వారు చాలా ప్రశాంతంగ ఉండాలి. ధ్యానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us