Sun Transit: కుంభ రాశిలో రవి.. ఆ రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు ఖాయం..!

ఈ నెల (ఫిబ్రవరి) 13 నుంచి మార్చి 14 వరకు కుంభ రాశిలో గ్రహ రాజు, విజయాలు, సాఫల్యాలకు కారకుడు అయిన రవి సంచారం చేయబోతున్నాడు. సహజ లాభ స్థానమైన కుంభ రాశిలో రవి సంచారం వల్ల కొన్ని రాశులవారు ఆర్థిక పురోగతి మీద, అధికారం చేపట్టడం మీద, వృత్తి, వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయం, అధికారం, తండ్రి, ఐశ్వర్యం, ఆరోగ్యం, వారసత్వ సంపద వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Sun Transit: కుంభ రాశిలో రవి.. ఆ రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు ఖాయం..!
Sun Transit

Edited By:

Updated on: Feb 06, 2026 | 12:47 PM

Loading...
Unable to load recommendations.
Follow Us