అనుకూలంగా కీలక గ్రహాలు.. ఈ ఏడాది చివరి వరకు వీరికి అంతా శుభమే!

Edited By:

Updated on: Nov 18, 2026 | 5:29 PM

కీలక గ్రహాల అనుకూల సంచారంతో పాటు ఏ గ్రహమూ వక్రగతిలో లేనందున కొన్ని రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. జనవరి 2 వరకు వారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

1 / 7
గురువు సింహ రాశిలో, బుధ, శుక్రుల తులా రాశిలో సంచారం చేయడంతో పాటు, గ్రహ సంచారంలో ఏ గ్రహమూ వక్రగతిలో లేనందువల్ల జనవరి 2 వరకు కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ వీరు శుభవార్తలు, సానుకూల వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. జీవితం శుభప్రదంగా, సుఖమయంగా సాగిపోతుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది.

2 / 7
మేషం: కీలక గ్రహాల అనుకూలతతో ఈ రాశివారి జీవితంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇప్పటి నుంచి రెండు వారాల పాటు తప్పకుండా శుభవార్తలే ఎక్కువగా వినడం జరుగుతుంది. మనసులోకి కోరికలు సాకారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. విదేశీ ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

3 / 7
మిథునం: గురు, శుక్ర, బుధుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ రాశివారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, గృహ సంబంధమైన విషయాల్లో విజయాలు వరిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.

4 / 7
కన్య: శుభ గ్రహాలు బలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపారమైన లాభాలు కలుగుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వ్యవహారాలన్నీ పూర్తయి మానసి కంగా ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. సంతాన ప్రాప్తి విష యంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

5 / 7
తుల: గురు, శుక్ర, బుధుల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు చేతికి అంది ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. చాలాకాలంగా పీడిస్తున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యలు పూర్తిగా పరిష్కారమై సుఖసంతోషాలు నెలకొంటాయి. ఏ ప్రయత్నం చేప ట్టినా విజయం సాధిస్తారు. ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది. ఊహించని అదృష్టాలు పడతాయి.

6 / 7
ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో పాటు లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారు ఈ ఏడాది చివరి వరకు శుభవార్తలు ఎక్కువగా వింటారు. అన్ని విధాలుగానూ అదృష్టవంతులవు తారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడతాయి. ఒకటి రెండు ముఖ్య మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

7 / 7
మకరం: ఈ రాశివారికి శుక్ర, గురు, బుధులు ముగ్గురూ అనుకూలంగా మారడం వల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభ వార్త వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us