వక్ర బుధుడితో వీరికి అనూహ్య రీతిలో ధనవృద్ధి..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Oct 21, 2026 | 1:47 PM

Mercury Retrograde in Libra 2026: ఈ నెల(అక్టోబర్) 24 నుంచి నవంబర్ 13 వరకు బుధ గ్రహం తులా రాశిలో వక్రించడం జరుగుతోంది. బుధుడు వక్రిస్తే కొన్ని రాశులకు ‘అనుకున్నదొకటి అయిందొకటి’ అన్నట్టుగా ఉంటుంది. వీరి ఆలోచనలు, వ్యూహాలు, ప్రణాళికలకు భిన్నంగా వీరి జీవితాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయత్నపూర్వక ఆదాయ వృద్ధి కంటే అప్రయత్న ధనవృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఊహించని రీతిలో సమస్యలు, వివాదాలు పరిష్కారం కావడం, అకస్మాత్తుగా స్థితిగతులు మారడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల ఈ రాశివారికి అనుకున్నవి జరగకపోవడం, అనుకోనివి జరగడం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశముంది. షేర్లు బాగా లాభిస్తాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచే కాక, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు ఆశ్చర్యపరుస్తాయి.

2 / 6
సింహం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో వక్రించడం వల్ల ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు కలుగుతాయి. ఊహించని షేర్లు లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఒక్కసారిగా బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి.

3 / 6
కన్య: రాశ్యధిపతి బుధుడు ధనస్థానంలో వక్రించడం వల్ల ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాల్ని మించి లాభిస్తాయి. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. లాటరీ కొట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు, ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు, అవివాహితులకు విదేశీ సంబంధాలు లభిస్తాయి.

4 / 6
తుల: ఈ రాశిలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి బుధుడు వక్రించడం వల్ల అనేక వైపుల నుంచి విదేశీ అవకాశాలు లభించే అవకాశం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యలు, వివాదాల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. శుభవార్తలు బాగా ఎక్కువగా వింటారు.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమ, దశమాధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో వక్రించడం వల్ల ప్రతి విషయం లోనూ ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు, ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయ త్నాలు ఘన విజయం సాధిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి షష్ట, భాగ్యాధిపతి అయిన బుధుడు దశమంలో వక్రించడం వల్ల ఉద్యోగులకు ఊహించని విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. లాభించవనుకున్న షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాల్ని మించి లాభిస్తాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శుభవార్తలు బాగా ఎక్కువగా వింటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us