Guru Gochar 2026: గురువు అనుగ్రహం.. మీ తలరాత మారే టైమ్ వచ్చేసింది భయ్యా..!

Edited By:

Updated on: Oct 20, 2026 | 12:47 PM

Jupiter Transit 2026: జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురువు బాగా అనుకూలంగా ఉండే పక్షంలో ఆ జాతకులకు తిరుగుండదు. జీవితం అన్ని విధాలా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. గురువు దెబ్బతిన్న పక్షంలో అటువంటి జాతకుల కష్టనష్టాలకు కొదవ ఉండదు. ఈ నెల(అక్టోబర్) 31వ తేదీ నుంచి గురువు తనకు పరమ మిత్ర క్షేత్రమైన సింహ రాశిలో జనవరి 25 వరకు సంచారం చేయడం జరుగుతోంది. సింహ గురువు ఈ సంచారంలో తప్పకుండా వివిధ రాశుల వారి తలరాతలు మార్చే అవకాశం ఉంది. ధనం, గృహం, సంతానం, శుభ కార్యాలు, శుభ పరిణామాలకు గురువు కారకుడు.

1 / 12
మేషం: ఈ రాశికి పంచమ స్థానమైన సింహ రాశిలో గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజకీయాలు, తదితర ప్రజా రంగాల్లో ఉన్నవారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. సుఖ సంతోషాలకు పరిమితి ఉండదు. శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది.

2 / 12
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో లాభాధిపతి గురువు ప్రవేశించడం వల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి, ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇది చాలా అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి బాగా కలిసి వస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

3 / 12
మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురు గ్రహ ప్రవేశం జరుగుతున్నందువల్ల, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఇష్టమైన పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు.

4 / 12
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

5 / 12
సింహం: ఈ రాశిలో గురువు ప్రవేశించడం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆర్థిక ప్రయత్నాల అంచనాల్ని మించిన లాభం ఉంటుంది. సోదర వర్గంతో సమస్యలు పరిష్కారమై, సఖ్యత పెరుగుతుంది. చదువుల్లో ఉన్నవారు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీ క్షల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.

6 / 12
కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల విదేశీ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం పడుతుంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. ఆర్థిక సంబంధమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించి పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది.

7 / 12
తుల: ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశిస్తున్న ధన కారకుడు గురువు వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, సంతాన ప్రాప్తి కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

8 / 12
వృశ్చికం: ఈ రాశికి గురువు దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి లేదా ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దర్జాగా, గౌరవప్రదంగా జీవితం గడిపే అవకాశం ఉంది. శత్రు పీడ, రుణ బాధ చాలావరకు తగ్గుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

9 / 12
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు  ఎక్కువగా లభిస్తాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు కొనడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్ప డతాయి. అనారోగ్యాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది.

10 / 12
మకరం: అష్టమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్న కారణంగా ఈ రాశివారికి శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వస్త్రాభరణాలు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత స్థాయి వెళ్లే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

11 / 12
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడు తుంది. ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం మొదలుపెట్టినా లేదా ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. విదేశీయానానికి అవకాశం ఉంది. వీసా సమ స్యలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. పిత్రార్జితం లభి స్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది.

12 / 12
మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక సమస్యలు దూర మవుతాయి. దాయాదుల ఆస్తి గానీ, వారసత్వపు ఆస్తి గానీ కలిసి వస్తుంది. బీమా డబ్బు చేతికి వస్తుంది. పింఛను పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోవడం జరుగుతుంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us