4 / 5
నాల్గవది ఛాయా సూర్యులు.. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. ఛాయ భర్త లోకోపకారం కోసం పాటుపడుతూ.. విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా ఛాయాదేవి భర్తను అనుసరిస్తూ నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది. ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా, పట్టుదలతో ఉంటాడో.. ఏ ఇంట అతని భార్య నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంటని అంటారు.