Lucky Zodiacs: మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!

Maha Purusha Yogas: పంచ మహా పురుష యోగాల్లో ప్రస్తుత గ్రహ సంచారంలో మూడు మహా పురుష యోగాలు ఏర్పడి ఉన్నాయి. కుజ, బుధులు స్వస్థానాల్లో ఉన్నందువల్ల వరుసగా రుచక, భద్ర మహా పురుష యోగాలు, గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల హంస మహా పురుష యోగం ఏర్పడ్డాయి. ఈ యోగాల వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులు అత్యధికంగా లబ్ధి పొందబోతున్నాయి. ఈ రాశుల వారి జీవితాల్లో అక్టోబర్ ఆఖరు వరకు శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరగడంతో పాటు మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి.

Lucky Zodiacs: మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
Maha Purusha Yoga

Edited By:

Updated on: Jun 11, 2026 | 8:24 PM

Follow Us