Skin Care: ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే.. సన్ స్క్రీన్ వాడాల్సిన పనిలేదు!

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 9:53 PM

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఇలా స్కిన్ కేర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అలా సన్ స్క్రీన్ కూడా స్కిన్ కేర్ లో ఒక భాగమే. ప్రస్తుతం ఇప్పుడు కాలుష్యానికి సన్ స్క్రీన్ ని ఖచ్చితంగా అప్లై చేయాల్సి వస్తుంది. సీజన్ ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చర్మం పాడవకుండా ఉంటుంది. దీని వల్ల చర్మం పాడవకుండా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సన్ స్క్రీన్ లా మీ చర్మాన్ని..

1 / 6
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఇలా స్కిన్ కేర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అలా సన్ స్క్రీన్ కూడా స్కిన్ కేర్ లో ఒక భాగమే. ప్రస్తుతం ఇప్పుడు కాలుష్యానికి సన్ స్క్రీన్ ని ఖచ్చితంగా అప్లై చేయాల్సి వస్తుంది. సీజన్ ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చర్మం పాడవకుండా ఉంటుంది. దీని వల్ల చర్మం పాడవకుండా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సన్ స్క్రీన్ లా మీ చర్మాన్ని కాపాడుతుందట. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
నిమ్మ రసం: నిమ్మ రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి యూవీ కిరాణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్ కారణంగా స్కిన్ కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది.

3 / 6
గ్రీన్ టీ: గ్రీన్ టీ గురించి చాలా మందికి తెలుసు. గ్రీన్ టీలో రెసిపెరిట్రాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి.. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ బాడీలో హానికర బ్యాక్టీరియాను, మలినాలను బటయకు పంపి, అలర్జీలతో పోరాడుతుంది. దీంతో స్కిన్ కాంతి వంతంగా ఉంటుంది.

4 / 6
మజ్జిగ: ఇందులో సోడియం, క్యాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే జీవక్రియ రేటు పెంచి, పేరుకుపోయిన మలినాలను బయటకు పంపేస్తుంది. అంతే కాకుండా సూర్య కిరణాల నుంచి స్కిన్ ని రక్షించి, ముడతలు, ఫైన్ లైన్ లను నివారిస్తుంది.

5 / 6
టమాటా: టమాటా ముఖ్యంగా సన్ బర్న్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్య కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

6 / 6
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లు చర్మానికి నేచురల్ మాయిశ్చ రైజర్ గా పని చేస్తాయి. తరచుగా కోకోనట్ వాటర్ తాగితే చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. బాడీలోని మలినాలను తొలగించి.. స్కిన్ టోన్ ని మెరుగు పరుస్తుంది.