1 / 5
చంద్రుడిపై పలు అధ్యయనాలు జరుపుతున్న నాసా శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. చంద్రుడిపై ఉన్న కొన్ని గుహల్లో మానవుల ఆవాసానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు తేల్చారు. అక్కడి గుహల్లో వాతావరణ పరిస్థితులు మానవ ఆవాసానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు.