Pawan Kalyan: మొదలైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: గుంటూరులోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శతాబ్ది వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.