Fenugreek Leaves Side Effects: మంచిదని మెంతికూర మరీ ఎక్కువగా తినేస్తున్నారా.. వెరీ డేంజర్!

| Edited By: Ravi Kiran

Nov 18, 2023 | 12:15 PM

మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరే కాదు.. ఏ ఆకు కూర అయినా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం. ఆకు కూరల్లో చాలా రకాలు ఉన్నా.. ముఖ్యంగా మెంతి కూర, తోట కూర, గోంగూర వంటి వాటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంత మంది మెంతి కూర చాలా మంచిదని వారి డైట్ లో రొటీన్ చేసుకుంటూ ఉంటారు. మెంతి కూర పరోటా అయితే చాలా ఫేమస్. మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి కూర తినడం వల్ల ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్ట వచ్చు. మంచిదని చాలా మంది ఇష్టంగా ఎక్కువగా తీసుకుంటున్నారు. మెంతి కూర అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే ఎక్కువగా..

1 / 5
మెంతి కూర ఆరోగ్యానికి  చాలా మంచిది. మెంతికూరే కాదు.. ఏ ఆకు కూర అయినా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం. ఆకు కూరల్లో చాలా రకాలు ఉన్నా.. ముఖ్యంగా మెంతి కూర, తోట కూర, గోంగూర వంటి వాటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంత మంది మెంతి కూర చాలా మంచిదని వారి డైట్ లో రొటీన్ చేసుకుంటూ ఉంటారు. మెంతి కూర పరోటా అయితే చాలా ఫేమస్. మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

2 / 5
మెంతి కూర తినడం వల్ల ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్ట వచ్చు. మంచిదని చాలా మంది ఇష్టంగా ఎక్కువగా తీసుకుంటున్నారు. మెంతి కూర అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే ఎక్కువగా తిన్నా విషమే అవుతుంది. అదే మెంతి కూరకూ వర్తిస్తుంది. మరి మెంతి కూరతో కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
Fenugreek Leaves Side Effects: మంచిదని మెంతికూర మరీ ఎక్కువగా తినేస్తున్నారా.. వెరీ డేంజర్!

4 / 5
గర్భంతో ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడదు. మెంతి కూరలో వేడి చేసే గుణం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్న వారు ఎక్కువగా తింటే మాత్రం రక్తం గడ్డ కడుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
చలి కాలంలో మెంతులు లేదా మెంతి కూరతో తయారు చేసిన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. అదే విధంగా జీర్ణ సమస్యలతో బాధ పడేవారు సైతం మెంతి కూరను ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల గ్యాస్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.