5 / 5
ఈ గోల్డెన్ మిల్క్‌ని ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా ఒక చిన్న పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. ఇందులో పసుపు, అల్లం, నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత తేనె కలిపి తాగడమే. రుచి కూడా బాగుంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)