ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే?

Edited By:

Updated on: Oct 25, 2026 | 4:15 PM

ముస్లింలకు మక్కా తర్వాత అంత పవిత్రమైన స్థానం అమీన్ పీర్ దర్గా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడకు వచ్చి తమ మొక్కులను చెల్లిస్తూ ఉంటారు అంతటి ప్రాధాన్యం ఉన్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు నీటి నుంచి ఏడు రోజులపాటు జరగనున్నాయి ప్రతి ఏటా మదార్ మాసంలో వచ్చే ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది.

1 / 5

2 / 5
కడప నగరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి కాంచిన అమీన్పీర్ దర్గా ఉరుస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని ఉత్సవ కమిటీ తెలుపుతుంది అంతేకాకుండా ఏడు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొని వారి మొక్కలను చెల్లించుకుంటారు.

3 / 5
1683వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త వంశస్తులైన పిరుల్ల మహమ్మద్ హుస్సేని కడప పరిసర ప్రాంతాలకు వచ్చారని ఆ తర్వాత ఆయన ప్రస్తుతం పెద్ద దర్గా ఉన్న ప్రాంతంలో 1716వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు అనేది చరిత్ర చెబుతున్న విషయం. అయితే దీనికి సంబంధించి మేక్ నామ్ ఖాన్ అనే పాలకుడు అక్కడ ఇప్పుడు ఉన్న దర్గాను కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.

4 / 5
మొత్తం పెద్ద దర్గాలో 18 దర్గాలు ఉంటాయి అందులో ఆరిపుల్ల మహమ్మద్ హుస్సేనీ కి జరిగే ఉరుసు ఉత్సవం ప్రధానమైనది ప్రతి నెల ఉరుసు ఉత్సవాలు జరిగిన మదర్ మాసంలో జరిగే ఉరుసు ఉత్సవాలు మాత్రం చాలా ప్రత్యేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అందరూ ఈ ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు.

5 / 5
వారి వారి కోర్కెలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు నుంచి ఏడు రోజులపాటు కడపలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రముఖులందరూ ఈ ఉరుస ఉత్సవాలలో పాల్గొననున్నారు.ఇప్పటికే ప్రతియట ఏఆర్ రెహమాన్ ఇక్కడకు వచ్చి ఉరుసులో పాల్గొంటారు అంతేకాకుండా చాలామంది సినీ తారలు రాజకీయ నేతలు వరుస ఉత్సవంలో పాల్గొననున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us