Mrs. World 2022: 21 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున మిసెస్‌ వరల్డ్‌‌గా జమ్మూ కాశ్మీర్ భామ.. నెట్టింట వైరల్ అవుతున్న సర్గం కౌశల్ ఫోటోలు..

|

Dec 19, 2022 | 10:12 AM

21 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సర్గం కౌశిక్ భారత్‌ నుంచి మిసెస్ వరల్డ్‌గా నిలిచారు. 2001 తర్వాత మళ్లీ భారత్ మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సర్గం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

1 / 8
మిసెస్ వరల్డ్ 2022-23 టైటిల్‌ను  భారతదేశం  గెలుచుకుంది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున ‘సర్గం కౌశల్’ ఈ ఘనత సాధించింది.

2 / 8
సర్గమ్ సాధించిన ఈ విజయంతో ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి.

3 / 8
 సర్గమ్ మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలవడంతో ప్రస్తుతం నెట్టింట ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

4 / 8
 జమ్మూ కాశ్మీర్ చెందిన  సర్గం కౌశల్ వృత్తిరిత్యా కేవలం మోడల్‌గానే కాక టీచర్‌‌గా కూడా.

5 / 8
పెళ్లి తర్వాత అందాల పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్న సర్గం.. గతంలో మిస్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

6 / 8
అయితే సర్గం కౌశల్ తన సక్సెస్ క్రెడిట్‌ను తన భర్తకే ఇచ్చింది. తన భర్త అందించిన సపోర్ట్ కారణంగానే తాను ఇంత దూరం వచ్చానని పేర్కొంది.

7 / 8
 భారత్ తరఫున అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను 2001 గెలుచుకుంది. 21 సంవత్సరాల తర్వాత మళ్లీ సర్గం కౌశల్ 2022లో ఈ ఘనత సాధించింది.

8 / 8
 సర్గం కౌశల్  మిసెస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన సందర్భంగా అదితి గోవిత్రికర్ కూడా ఆమెకు అభినందనలు తెలిపింది.