Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా తింటే రుచిగా ఉంటుంది..

| Edited By: Ravi Kiran

Oct 16, 2024 | 1:08 PM

ఎంత క్వాంటిటీతో వండినా కూడా.. ఒక్కోసారి అన్నం అనేది మిగిలిపోతుంది. ఒక్కొక్కరు తినకపోవడమో లేక తక్కువగా తినడం వల్ల అన్నం అనేది మిగులుతుంది. ఉదయం వండింది మిగిలిపోతే.. రాత్రికి తినేస్తాం. కానీ రాత్రి పూట మిగిలిన అన్నాన్ని ఉదయం తినడానికి ఎవరూ ఇష్ట పడరు. అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని మహిళలు దానితో పులిహార లేదంటే ఫ్రైడ్ రైస్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ దీన్ని వేడి చేస్తే అన్నం..

1 / 5
ఎంత క్వాంటిటీతో వండినా కూడా.. ఒక్కోసారి అన్నం అనేది మిగిలిపోతుంది. ఒక్కొక్కరు తినకపోవడమో లేక తక్కువగా తినడం వల్ల అన్నం అనేది మిగులుతుంది. ఉదయం వండింది మిగిలిపోతే.. రాత్రికి తినేస్తాం. కానీ రాత్రి పూట మిగిలిన అన్నాన్ని ఉదయం తినడానికి ఎవరూ ఇష్ట పడరు.

2 / 5
అన్నాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని మహిళలు దానితో పులిహార లేదంటే ఫ్రైడ్ రైస్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ దీన్ని వేడి చేస్తే అన్నం మరింత గట్టి పడిపోతుంది. దీంతో తినడానికి కూడా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. కేవలం మహిళలు మాత్రమే తింటారు.

3 / 5
అలా కాకుండా ఈ సారి ఇలా ట్రై చేస్తే.. అన్నం మెత్తగా, రుచిగా ఉంటుంది. అన్నాన్ని ఎప్పుడైనా సరే నేరుగా వేడి చేయకూడదు. నీళ్లు చల్లి వేడి చేయవచ్చు. అలా కాదంటే మరుగుతున్న నీటిలో అన్నం గిన్నె పెట్టి మూత పెట్టి వేడి చేయవచ్చు.

4 / 5
మైక్రోవేవ్‌లో కూడా పెట్టి అన్నాన్ని వేడి చేయవచ్చు. మైక్రోవేవ్‌లో అన్నాన్ని వేడి చేయాలంటే.. ఖర్చీఫ్‌ని తడిపి అన్నం మీద ఉంచి వేడి చేస్తే.. మెత్తగా ఉంటుంది. టిష్యూ పేపర్ అయినా ఉంచవచ్చు.

మైక్రోవేవ్‌లో కూడా పెట్టి అన్నాన్ని వేడి చేయవచ్చు. మైక్రోవేవ్‌లో అన్నాన్ని వేడి చేయాలంటే.. ఖర్చీఫ్‌ని తడిపి అన్నం మీద ఉంచి వేడి చేస్తే.. మెత్తగా ఉంటుంది. టిష్యూ పేపర్ అయినా ఉంచవచ్చు.

5 / 5
అదే విధంగా బాండీలో కొద్దిగా ఆయిల్, నీళ్లు వేసి కూడా అన్నాన్ని వేడి చేయవచ్చు. దీని వల్ల అన్నం క్రిస్పీగా ఉంటుంది. వెజ్ రైస్ తినాలి అనుకున్నప్పుడు వెజిటేబుల్స్‌తో పాటు అన్నాన్ని వేడి చేయవచ్చు. పాలు వేసి వేడి చేస్తే.. మరింత రుచిగా ఉంటుంటి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అదే విధంగా బాండీలో కొద్దిగా ఆయిల్, నీళ్లు వేసి కూడా అన్నాన్ని వేడి చేయవచ్చు. దీని వల్ల అన్నం క్రిస్పీగా ఉంటుంది. వెజ్ రైస్ తినాలి అనుకున్నప్పుడు వెజిటేబుల్స్‌తో పాటు అన్నాన్ని వేడి చేయవచ్చు. పాలు వేసి వేడి చేస్తే.. మరింత రుచిగా ఉంటుంటి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)