Garlic for Men: మగవారూ ఇది మీకే.. డైలీ వెల్లుల్లి తింటే మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

| Edited By: TV9 Telugu

Oct 26, 2023 | 6:11 PM

వెల్లుల్లిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటల్లో వెల్లుల్లి వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అదే విధంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అయితే వెల్లుల్లిని తీసుకోవడంలో పొరపాట్లు చేస్తున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం..

1 / 5
వెల్లుల్లిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటల్లో వెల్లుల్లి వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అదే విధంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

2 / 5
అయితే వెల్లుల్లిని తీసుకోవడంలో పొరపాట్లు చేస్తున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించడం వల్ల ఈ అల్లిసిన్ నశిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని పచ్చిదే తీసుకోవాలని సూచిస్తున్నారు.

3 / 5
అలా కాకుండా.. వెల్లుల్లిని నేరుగా తీసుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని పరగడుపున రెండు రకాలుగా తీసుకోవచ్చు.  ఒకటి.. ట్యాబ్లెట్ మింగినట్టు.. వెల్లుల్లి రెబ్బను మింగి నీటిని తాగాలి. ఆ తర్వాత వెల్లుల్లిని దంచి లేదా నమిలి అయినా తినవచ్చు.

4 / 5
ఇలా పరగడుపున నేరుగా తీసుకోవడం వల్ల.. వెల్లుల్లి నుంచి పూర్తి ప్రయోజనాలు పొందుతారు. పురుగు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యం అనేది ఉత్తత్తి అవుతుంది. శృంగార సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. దీంతో సంతాన సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
అంతే కాకుండా వెల్లుల్లి తినడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, తలతిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియను కూడా పెంచుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది వెల్లుల్లి. డయాబెటీస్ తో బాధ పడేవారు వెల్లుల్లి తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.