Groundnut Milk Benefits: పల్లీల పాలతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

| Edited By: Ravi Kiran

Oct 23, 2023 | 6:40 PM

వేరు శనగలు అలియాస్ పల్లీలు వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాధారణంగా అందరి వంట గదుల్లో ఇవి ఉంటాయి. చాలా వరకు వీటితో చట్నీ చేస్తూంటారు. కానీ వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా తక్కువ. జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ వీటిల్లో ఉన్నాయి. అలాగే పల్లీల నుంచి కూడా పాలను తయారు చేస్తారన్న విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పల్లీల పాలులో మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఇ, ప్రోటీన్, విటమిన్ బి12 ఇలా..

1 / 5
వేరు శనగలు అలియాస్ పల్లీలు వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాధారణంగా అందరి వంట గదుల్లో ఇవి ఉంటాయి. చాలా వరకు వీటితో చట్నీ చేస్తూంటారు. కానీ వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా తక్కువ. జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ వీటిల్లో ఉన్నాయి. అలాగే పల్లీల నుంచి కూడా పాలను తయారు చేస్తారన్న విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

2 / 5
పల్లీల పాలులో మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఇ, ప్రోటీన్, విటమిన్ బి12 ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. సాధారణంగా ఆవు, గేదె పాలను ఎలాంటి వంటల్లో ఉపయోగిస్తారో.. పల్లీ పాలను కూడా అలా ఉపయోగించవచ్చు. అయితే ఈ పల్లీ పాలు అంత సులభంగా లభించవు. అంతే కాదు ఇవి ఖరీదైనవి కూడా. కానీ వీటిని కూడా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.

3 / 5
పల్లీలను తీసుకుని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మునిగే వరకూ నీళ్లు పోసి.. ఓ ఐదు లేదా ఆరు గంటలు పాటు నానబెట్టాలి. తర్వాత వీటిని మీక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వస్త్రంలో వేసి గట్టిగా మూట కట్టి పాలను పిండాలి. ఇలా చేయడం వల్ల పల్లీ మిల్క్ రెడీ అవుతాయి. వీటితో మనం స్వీట్ ఐటెమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు.

4 / 5
ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది లభిస్తుంది. అంతే కాకుండా నీరసం, బలహీనతను తగ్గిస్తుంది. లోబీపీ ఉన్న వారు ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పల్లీ పాలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.

5 / 5
పల్లీ పాలను తీసుకోవడం వల్ల దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. శరీరంలో ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. పల్లీ పాలను తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా తగ్గవచ్చు. ఇలా పల్లీ పాలను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.