1 / 5
అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ఒకటి. శిరోజాలను కాపాడు కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చాలా బాధ పడతారు. కేవలం ఆడావళ్లకు మాత్రమే కాదు.. మగవాళ్లకు కూడా జుట్టు చాలా ఇంపార్టెంట్.