కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు!

Edited By:

Updated on: Oct 18, 2026 | 1:19 PM

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెంలో శ్రీ దుర్గామాతను కోటి రూపాయల నగదు నోట్లతో అలంకరించారు. ఎంతగానో ఆకట్టుకునే విధంగా కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రావులపాలెం లోని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమ్మవారిని ప్రతిష్టించి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

1 / 5
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెంలో శ్రీ దుర్గామాతను కోటి రూపాయల నగదు నోట్లతో అలంకరించారు. ఎంతగానో ఆకట్టుకునే విధంగా కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

2 / 5

రావులపాలెం లోని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమ్మవారిని ప్రతిష్టించి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.

రావులపాలెం లోని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమ్మవారిని ప్రతిష్టించి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.

3 / 5

అందులో భాగంగాప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి కోటి రూపాయల నగదు, నాణేలుతో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేశారు.
దీంతో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ప్రాంతంలో మూడో ఏడాది నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగాప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి కోటి రూపాయల నగదు, నాణేలుతో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేశారు. దీంతో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ప్రాంతంలో మూడో ఏడాది నిర్వహిస్తున్నారు.

4 / 5
ఈ ఉత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని అలంకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

ఈ ఉత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని అలంకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

5 / 5
నగదుతో అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కేఎస్ఆర్ కాంప్లెక్స్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

నగదుతో అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కేఎస్ఆర్ కాంప్లెక్స్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us