Fashion Tips: మీ ఫేస్ కట్ ని బట్టి ఎలాంటి బిందీ పెట్టుకుంటే బెటర్!

| Edited By: Ravi Kiran

Oct 23, 2023 | 6:55 PM

అమ్మాయిలను అందంగా కనిపించేలా చేయడంలో బొట్టు కూడా ఒకటి. మంచి లుక్ ని ఇవ్వడంలో బొట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మార్కెట్ లో ఇప్పటికే ఎన్నో రకాల, రంగుల బిందీలు లభ్యమవుతున్నాయి. కొంత మంది అయితే స్టైల్ బిందీలను పెట్టుకుంటారు. ఇంకొందరు పొడుగ్గా, చమ్కీ బిందీలను పెడతారు. అయితే కొంత మంది తమ ఫేస్ కి సూట్ కాని స్టిక్కర్స్ ని పెట్టుకుంటారు. దీంతో మీ ముఖం అంత ఎట్రాక్టీవ్ గా కనిపించదు. బిందీలను పెట్టుకునే విషయంలో కూడా కొన్ని టిప్స్ పాటించాలి. ఇలా ఒక్కొక్కరి ఫేస్ కి ఒక్కో స్టైల్..

1 / 5
అమ్మాయిలను అందంగా కనిపించేలా చేయడంలో బొట్టు కూడా ఒకటి. మంచి లుక్ ని ఇవ్వడంలో బొట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మార్కెట్ లో ఇప్పటికే ఎన్నో రకాల, రంగుల బిందీలు లభ్యమవుతున్నాయి. కొంత మంది అయితే స్టైల్ బిందీలను పెట్టుకుంటారు. ఇంకొందరు పొడుగ్గా, చమ్కీ బిందీలను పెడతారు. అయితే కొంత మంది తమ ఫేస్ కి సూట్ కాని స్టిక్కర్స్ ని పెట్టుకుంటారు. దీంతో మీ ముఖం అంత ఎట్రాక్టీవ్ గా కనిపించదు. బిందీలను పెట్టుకునే విషయంలో కూడా కొన్ని టిప్స్ పాటించాలి. ఇలా ఒక్కొక్కరి ఫేస్ కి ఒక్కో స్టైల్ బిందీలు సూట్ అవుతాయి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

2 / 5
రౌండ్ ఫేస్ ఉన్నవారు: మీ ముఖం గుండ్రంగా ఉంటే.. పొడుగ్గా ఉండే స్టిక్కర్స్ ని ఎంచుకోవచ్చు. దీని వల్ల మీ లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. చూడటానికి కూడా అందంగా కనిపిస్తారు. డైమండ్ షేప్ ఉన్నవారు: డైమండ్ షేప్ ఉన్న వారు డిజైన్స్ ఉండే వాటి కంటే సింపుల్ గా ఉండే స్టిక్కర్స్ ఎంచుకోవడం మంచిది.

3 / 5
ఓవల్ షేప్ ఉన్నవారు: ఓవల్ షేప్ ఉన్నవారికి నుదురు, గడ్డం అనేది పొడుగ్గా ఉంటాయి. వీరు గుండ్రంగా ఉండే ఎలాంటి వాటినైనా ఎంచుకోవచ్చు. చతురస్రాకారంగా ఉన్నవారు: చతురస్రాకారం ఫేస్ ఉన్న వారు డిజైన్స్ కంటే హైలైట్ గా ఉండే గుండ్రని, చంద్రుని ఆకారంలో ఉన్న బిందీలను పెట్టుకోవచ్చు. దీని వల్ల ఫేస్ చక్కగా కనిపిస్తుంది.

4 / 5
హార్ట్ షేప్ ఉన్నవారు: హార్ట్ షేప్ ఉన్న వారికి నుదురు, గడ్డం చదునుగా ఉంటుంది. కాబట్టి గుండ్రంగా, కొంచెం పొడుగ్గా ఉన్నవి పెట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇలా చిన్న చిట్కాలు పాటించడం వల్ల మీరు అందంగా కనిపిస్తారు.

5 / 5
అయితే ఒక్కోసారి కొన్ని రకాల స్టిక్కర్స్ త్వరగా ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. పౌడర్ రాయాలి. పౌడర్ రాయడం వల్ల స్టిక్కర్స్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి.